జె.వి.సోమయజులు 1928 జూన్ 30 వ తెదీన శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం లుకలాం గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు శారదాంబ, వెంకటశివరావు లు. ఈయన సోదరుడు చలన చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ నటుడు జె.వి. రమణమూర్తి . ఇతని తండ్రి ప్రభుత్వోద్యోగి. సోమయాజులు విజయంనగరంలో చదువుకొన్నప్పటినుండి నాటకాలు వేసేవాడు. తన సోదరుడు రమణమూర్తితో కలిసి గురజాడ అప్పారావు ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కాన్ని 45 యేళ్ళలో 500 ప్రదర్శనలు ఇచ్చాడు. ముఖ్యంగా కన్యాశుల్కంలో "రామప్ప పంతులు" పాత్రకు ప్రసిద్ధుడయ్యాడు. సోమయాజులు తల్లి శారదాంబ అతనిని ప్రోత్సహించింది.
జె.వి. సోమయాజులు ఎక్కడ జన్మించాడు?
Ground Truth Answers: శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం లుకలాంశ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం లుకలాంశ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం లుకలాం గ్రామం
Prediction: